పెనమలూరు: నారా లోకేష్ ను కలిసిన ఎమ్మెల్యేలు

తెలుగుదేశంపార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేష్‌కి మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యేలు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్, కాగిత కృష్ణప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు నారా లోకేష్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎంతో మంది రాజకీయ నాయకులకు లోకేష్ ఆదర్శం అని వారు అన్నారు.

సంబంధిత పోస్ట్