పెనమలూరు: జిల్లా రాజకీయ పరిస్థితులపై టీడీపీ చర్చలు

కృష్ణా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వాసంశెట్టి సుభాష్ అధ్యక్షతన పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నివాసంలో టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రి కొల్లు రవీంద్ర, ఇతర ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో పాటు జిల్లాలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

సంబంధిత పోస్ట్