పెనమలూరు: పేదల సొంతింటి హక్కు కలను ప్రభుత్వం నెరవేర్చింది

పేదల సొంతింటి హక్కు కలను కూటమి ప్రభుత్వం నెరవేర్చిందని శాసనసభ్యులు బోడె ప్రసాద్ అన్నారు. మంగళవారం రాత్రి పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఇళ్ల స్థలాలు పొందిన పేద వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవో నెంబర్ 306 జారీ చేసి వారి సొంత ఇంటి హక్కు కలను నెరవేర్చారని ఆయన తెలిపారు.

సంబంధిత పోస్ట్