కంకిపాడు: ప్రియుడే ప్రియురాలిని హత్య చేశాడు

కంకిపాడు మండలం తెన్నేరు గ్రామంలో ఇటీవల జరిగిన మహిళ హత్య కేసును కంకిపాడు పోలీసులు ఛేదించారు. బుధవారం కంకిపాడు సిఐ మురళీకృష్ణ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, కైకలూరుకు చెందిన జొన్నాదుల శివ భార్య మేరీ, వినోద్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని సహజీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో మహిళను హత్య చేసినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్