ఉయ్యూరు: తిరునాళ్లుతో బస్సులన్నీ భక్తులతో హౌస్ పుల్

ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్లకు ఈసారి ఫ్రీ బస్సు పథకం స్పష్టమైన ప్రభావం చూపుతోంది. గతంతో పోలిస్తే దూర ప్రాంతాలు, సమీప మండలాల నుంచి మహిళా భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఉయ్యూరు వెళ్లే-వచ్చే బస్సులు మహిళలతో కిక్కిరిసి కనిపిస్తున్నాయి. ఉచిత బస్సుల సౌకర్యంతో పలువురు మహిళలు గ్రూపులుగా ఏర్పడి ప్రతిరోజూ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తిరునాళ్ల సందడి మహిళా భక్తులతో మరింత పెరిగింది.

సంబంధిత పోస్ట్