ఖరీఫ్ సీజన్ సమీపిస్తుండటంతో, కాటూరు, కలువపాముల, కడవకొల్లు వంటి మండలాల్లోని రైతులు బోర్లు కింద దంపనారు మడులు సిద్ధం చేసుకుంటున్నారు. ముదురు నారుమడులను సిద్ధం చేసుకుని, ముదురు నాట్లు వేయడానికి రైతులు సిద్ధమవుతున్నారు. కొంతమంది రైతులు వరి విత్తనాలను కొనుగోలు చేసి నారుమడులకు సిద్ధమవుతున్నారు.