ఉయ్యూరు: వివాహితుడు ఆత్మహత్య

ఉయ్యూరులో కాకాని పార్క్ సెంటర్లో ఒంటరిగా ఉంటున్న బందెల త్రిమూర్తి (35) అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 2017లో అవిలా జ్యోతి అనే మహిళతో వివాహం జరిగినప్పటికీ, 2021లో విభేదాల కారణంగా విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం ఒంటరిగా నివసిస్తున్న త్రిమూర్తి ఆత్మహత్యకు గల పూర్తి కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

సంబంధిత పోస్ట్