ఉయ్యురు: విద్యార్థిని అదృశ్యం

ఉయ్యూరు మండలం కాటూరు గ్రామంలో నివసిస్తున్న నెల్లూరుకు చెందిన ఒక కుటుంబం, వీరి పెద్ద కుమార్తె (17) ఎంసెట్ పరీక్షలో ఆశించిన మార్కులు రాకపోవడంతో మనస్తాపానికి గురై శనివారం ఇంటి నుండి వెళ్లిపోయింది. ఈ ఘటనపై ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ బాలిక కుటుంబం రెండు నెలల క్రితం జీవనోపాధి కోసం కాటూరు గ్రామానికి వలస వచ్చింది.

సంబంధిత పోస్ట్