ఉయ్యూరు: 'సుపరిపాలనలో తొలిఅడుగు' కార్యక్రమం

ఉయ్యూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు జంపాన గుర్నాధం ఆధ్వర్యంలో 'సుపరిపాలన తొలిఅడుగు' కార్యక్రమం గురువారం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్ర ప్రసాద్ తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి 6వ వార్డులోని కూనపరెడ్డి బజారు, బ్రహ్మయ్య బజారు, అమ్మన కాలనీల్లో ఇంటింటికి వెళ్లి స్థానిక సమస్యలను తెలుసుకుని, కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గూర్చి వివరించారు.

సంబంధిత పోస్ట్