కృష్ణా జిల్లా ఉయ్యూరు జూనియర్ సివిల్ కోర్టుకు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ సోమవారం హాజరయ్యారు. కోర్టు విధించిన షరతుల ప్రకారం, ఆయన కోర్టులో సంతకాలు చేశారు. కాగా మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టైన వంశీ, కొద్ది రోజుల క్రితం ఆయన బెయిల్ పై విడుదలైన విషయం తెలిసిందే.