నేరెళ్ల యుగంధర్ కు ఘన సన్మానం

గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామపంచాయతీ ఆఫీస్ వద్ద జనవరి 31, శనివారం ఉదయం 10 గంటలకు శిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జిల్లా విశ్వ హిందు పరిషత్ (వీహెచ్ పీ) అధ్యక్షులుగా ఎన్నికైన నేరెళ్ల యుగంధర్ ను ఘనంగా సన్మానిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు విచ్చేస్తున్నట్లు సాయిబాబా కమిటీ సభ్యులు తెలిపారు.

సంబంధిత పోస్ట్