కేడీసీసీ బ్యాంకు మేనేజర్ రమేష్ కు ఘన వీడ్కోలు

తిరువూరులో కెడీసీసీ బ్యాంకు మేనేజర్ గా పనిచేసిన రామేశం (రమేష్) పదవి విరమణ వీడ్కోలు సభ శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మేనేజర్ రమేష్ ను శాలువా కప్పి సన్మానించారు. ఆయన 39 సంవత్సరాల సుదీర్ఘ సేవను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు యూనియన్ జనరల్ సెక్రటరీ కె.వి.యస్. రవికుమార్, చీఫ్ మేనేజర్ టీ. ఉషా జ్యోతి, ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు రఘురాం, బ్యాంకు, సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్