ప్రభుత్వ విద్యపై నమ్మకం.. కూతురిని ZP స్కూల్లో చేర్చిన టీచర్

తిరువూరు మండలం మునుకుళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ కుంభ కృష్ణారావు ప్రభుత్వ విద్యపై తనకున్న నమ్మకాన్ని చాటుతూ, 9వ తరగతి చదువుతున్న తన కుమార్తె అఖిలను ప్రైవేట్ పాఠశాల నుండి మాన్పించి, తాను పనిచేస్తున్న జడ్పీహెచ్ఎస్లోనే చేర్పించారు. ఈ ఆదర్శవంతమైన నిర్ణయాన్ని డీవైఈవో శ్యామ్ సుందర్ రావు, హెచ్ఎం మురళీకృష్ణ ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాలల ప్రాముఖ్యతను ఈ సంఘటన తెలియజేస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్