గంపలగూడెం: ప్రపంచ తల్లిపాల వార్షికోత్సవాలు

గంపలగూడెం మండలం చిన కొమిర అంగన్వాడి కేంద్రంలో శుక్రవారం ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమం నిర్వహించారు. తల్లిపాల విశిష్టత గురించి గర్భిణీలకు, బాలింతలకు వివరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ ఏ. ఉషారాణి, ఏఎన్ఎం, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్