పెనుగొలనులో 18మందికి నూతన పింఛన్లు

గంపలగూడెం మండలం పెనుగొలనులో నూతనంగా ఎంపికైనా 18 మందికి పింఛన్లు పంపిణీ కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ పంపిణీ కార్యక్రమంలో సచివాలయం, అంగన్ వాడీ సిబ్బంది, టీడీపీ గ్రామ అధ్యక్షుడు బొలగాని కోటేశ్వరరావు ఉన్నారు. మాజీ సర్పంచి సంగెపు నారాయణ, మాజీ సహకార సంఘ అధ్యక్షులు నంబూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్