పెనుగొలనులో పింఛన్ల పంపిణీ ప్రారంభం

గంపలగూడెం మండలం లోని పెనుగొలనులో శనివారం లబ్ధిదారులకు పింఛన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. తిరువూరు నియోజకవర్గంలో భాగంగా, గంపలగూడెం మండలంలోని పలు గ్రామాల్లో అంగనవాడి, సచివాలయ, పంచాయతీ ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికి వెళ్లి వికలాంగులకు, వృద్ధులకు పింఛన్లు అందజేస్తున్నారు. కొత్త పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నవారు కూడా పింఛన్ల కోసం ఎదురుచూస్తున్నారు.

సంబంధిత పోస్ట్