పెనుగొలనులో లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ

గంపలగూడెం మండలంలోని పెనుగొలలో శుక్రవారం ఉదయం లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. అంగన్వాడి, సచివాలయ, పంచాయితీ, ఆరోగ్య సిబ్బంది కలిసి ఇంటింటికి వెళ్లి వృద్ధులు, దివ్యాంగులకు పెన్షన్‌ నగదును అందజేశారు. మండలంలోని పలు గ్రామాల్లో కూడా పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్