తెల్లదేవరపల్లిలో ముమ్మరంగా పెన్షన్ల పంపిణీ

విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లి గ్రామంలో శుక్రవారం ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ మండల అధ్యక్షుడు రాయల సుబ్బారావు, రాయల రాజా పాల్గొని అర్హులకు పెన్షన్లను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఎమ్మెల్యే శ్రీనివాసరావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్