రామచంద్రాపురం జాతీయ రహదారి విస్తరణ పనులు

ఎ కొండూరు మండలం రామచంద్రాపురం గ్రామంలో జాతీయ రహదారి (30) పై రహదారి విస్తరణ పనులు పై అధికారులు దృష్టి సారించారు. దశాబ్ద కాలంగా గుంతలు పడి రోడ్డు అస్తవ్యస్తంగా మారి రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకంగా మారింది. తిరువూరు ఎమ్మెల్యే, కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ప్రభుత్వం 3లేయర్ల రోడ్డు నిర్మాణం నిమిత్తం రూ30 లక్షల నిధులను విడుదల చేసింది. గురువారం రోడ్డు విస్తరణ కొనసాగుతున్నాయి.

సంబంధిత పోస్ట్