మాధవరంలో పనులను పర్యవేక్షిస్తున్న ఆర్డీవో కుమార్

ఏ. కొండూరు (మ) మాధవరంలో శనివారం సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో, గ్రామసభలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో, తిరువూరు ఆర్డీవో ఏ. కుమార్ మాధవరం గ్రామానికి చేరుకుని పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. పనులు శరవేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆయన అప్రమత్తం చేశారు.

సంబంధిత పోస్ట్