గంపలగూడెంలో సామాజిక తనిఖీ గ్రామసభ

గంపలగూడెం పంచాయతీ కార్యదర్శి ఆధ్వర్యంలో సోమవారం సామాజిక తనిఖీ గ్రామసభ నిర్వహించారు. ముందుగా 3 రోజుల నుంచి గ్రామంలో సోషల్ ఆడిట్ నిర్వహించారు. అనంతరం మాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనుల గురించి, గ్రామ అభివృద్ధి, సీసీ రోడ్లపై చర్చించారు. కార్యక్రమంలో ఏపీవో వెంకటేశ్వరరావు, ఎఫ్ఎ మధు, సంబంధిత అధికారులు, టౌన్ అధ్యక్షుడు రవి కుమార్, నాగరాజు రామకృష్ణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్