తిరువూరు: ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు

మున్సిపల్ కార్మికులు సమ్మె చేయటంతో పట్టణ ప్రజలకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టామని తిరువూరు మున్సిపల్ కమీషనర్ మనోజ సోమవారం అన్నారు. మంచినీటి సమస్య రాకుండా వాటర్ ట్యాంకుల ద్వారా మంచినీటి సప్లై ప్రజలకు అందుబాటులోకి తెచ్చి న్నట్లు తెలిపారు. వీధి దీపాలు వెలగటానికి చర్యలు తీసుకున్నారు. పారిశుద్ధ్య పనులు అంతరాయం లేకుండా నిరంతర ప్రక్రియ పనులు ప్రారంభిస్తామని అన్నారు.

సంబంధిత పోస్ట్