తిరువూరు: కూలిన ప్రహరీ గోడ... తప్పిన ప్రాణనష్టం

ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో భారీ వర్షాలకు నానిన ఇంటి గోడలు కూలిపోయాయి. శాంతినగర్ నర్సరీ రోడ్డులో పెంకుటిల్లు గోడ కూలిపోగా, ప్రమాద సమయంలో ఇంట్లో ఉన్న నలుగురు కుటుంబసభ్యులను స్థానికులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోడలు బలహీనపడి కూలినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్