తిరువూరు: బైక్ అదుపుతప్పి ఒకరికి గాయాలు

విస్సన్నపేటలో ఒక సూపర్ మార్కెట్ క్రాస్ దగ్గర ద్విచక్ర వాహనం అదుపుతప్పి కిందపడటంతో ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. ఆదివారం చోటు చేసుకున్న ఈ ప్రమాద ఘటనలో మారేమండ గ్రామం దళితవాడికి చెందిన ముళ్ళపూడి రాజు గా స్థానికులు గుర్తించామన్నారు. 108 వాహనంలో బాధితుడిని అస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్