తిరువూరు: వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర సభ్యుడిగా కాలసాని

తిరువూరు నియోజకవర్గం వైస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర కార్యవర్గం సభ్యులిగా కాలసాని గోపాల నాగేశ్వర రావు నియమితులయ్యారు. ఈ పదవి రావడం కోసం కృషి చేసిన తిరువూరు నియోజ‌క‌వ‌ర్గ సమన్వయకర్త నల్లగట్ల స్వామిదాస్ ను కలిసి సోమవారం కృతజ్ఞతలు తెలిపి సన్మానిoచారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం మైనారిటీ విభాగం అధ్యక్షులు జాకీర్ భాయ్, పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్