విస్సన్నపేట: ఒకే కుటుంబం నుంచి ఐదుగురు కానిస్టేబుల్స్

తాజాగా విడుదలైన ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో విస్సన్నపేట మండలం పుట్రేల గ్రామానికి చెందిన అంగిడి కుటుంబం నుంచి ఇద్దరు అక్కాచెల్లెళ్లు శ్రావణి, సరస్వతి కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. అంతేకాక, వీరి కుటుంబ సభ్యులు అక్క మాధవి 2014లో, వెంకటకృష్ణారావు 2013లో, మురళీకృష్ణ 2018లో సివిల్ కానిస్టేబుల్స్ గా విధుల్లో చేరారు. ఐదుగురు సభ్యులు పోలీస్ విభాగంలో విధులు నిర్వహిస్తుండటంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్