విసన్నపేట: ఒకే కుటుంబంలో 5మంది విద్యార్థులకు తల్లికి వందనం

విస్సన్నపేట మండలం నరసాపురంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు విద్యార్థులకు “తల్లికి వందనం” పథకం కింద మంజూరైన నగదు గురువారం టిడిపి కార్యాలయంలో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అందించారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు కుటుంబంలో ఉన్న ప్రతి విద్యార్థికి ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు.

సంబంధిత పోస్ట్