విస్సన్నపేట: పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే

విస్సన్నపేట మండలం పుట్రేల జడ్పీ హైస్కూల్‌ను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు శుక్రవారం ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం రుచి చూశారు. భోజనం నాణ్యతపై వారిని అడిగి తెలుసుకున్నారు. కష్టపడి చదివితే మంచి ఉద్యోగం సాధించవచ్చని విద్యార్థులను ప్రోత్సహించారు.

సంబంధిత పోస్ట్