తిరువూరు మున్సిపల్ కార్యాలయం వద్ద ఇంజనీరింగ్ కార్మికుల నిరవధిక సమ్మె 2వ రోజుకు చేరింది. సోమవారం కార్మికుల న్యాయమైన పోరాటానికి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నల్లగట్ల స్వామిదాస్ సంఘీభావం ప్రకటించారు. ఆయన వెంట వైసీపీ కౌన్సిలర్లు, పార్టీ ముఖ్య నేతలు, కార్యకర్తలు ఉన్నారు. కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని నల్లగట్ల స్వామి దాస్స్వామిదాస్ డిమాండ్ చేశారు.