విజ‌య‌వాడ మ‌ధ్య బోయింగ్ వైడ్-బాడీ విమానాలు న‌డ‌పాలి.. ఎంపీ

విజయవాడ, రాజమండ్రి విమానాశ్రయాలలో ప్రయాణికులు ఎదుర్కొంటున్న సమస్యలను ఎంపీ కేసీనేని విశ్వనాధ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడుకు వివరించారు. శబరిమల యాత్రలో పాల్గొనే అయ్యప్పస్వామి భక్తుల సౌలభ్యం కోసం ఇరుముడిని విమానాల్లో క్యాబిన్ బ్యాగేజ్ గా అనుమతించినందుకు కేంద్ర మంత్రికి, ఎంపీ జి.ఎం. హరీష్ రాష్ట్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్