కలెక్టర్ డీకే బాలాజీ పనితీరును ప్రశంసించిన సీఎం చంద్రబాబు

కలెక్టర్ డీకే బాలాజీ పనితీరును సీఎం చంద్రబాబు ప్రశంసించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలను విద్యార్థుల కోసం ఉపయోగకరంగా తీర్చిదిద్దిన విధానం అభినందనీయమనిశుక్రవారం  తెలిపారు. పలు జిల్లాల్లో కలెక్టర్లు వినూత్న ఆలోచనలతో ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపడుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఇలాంటి సృజనాత్మక, సేవా కార్యక్రమాలను కొనసాగించమని సీఎం సూచించారు.

సంబంధిత పోస్ట్