అమెరికాలో గుండె పోటుతో గొల్లపూడి వాసి మృతి

ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడికి చెందిన సూరపనేని గిరిధర్ వంశీ కృష్ణ (36) అమెరికాలో గుండెపోటుతో మరణించారు. ఈ వార్తను అతడి సన్నిహితులు కుటుంబసభ్యులకు తెలియజేశారు. దీంతో తల్లిదండ్రులు అమెరికాకు బయలుదేరి వెళ్లారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్