విజయవాడ: బందోబస్తుతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలి: వైసీపీ

విజయవాడలో రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో గురువారం వైసీపీ నాయకులు, కమిషనర్ నీలం సాహ్నీని మర్యాదపూర్వకంగా కలిసామన్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా బందోబస్తుతో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించాలన్నారు. ఆన్లైన్ నామినేషన్స్ ఉంటే బాగుంటుందని, జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ కమిషనర్ ని రిక్వెస్ట్ చేశామన్నారు. వైసిపి నేతలు నీలం సాహ్నీకి వినతి పత్రం సమర్పించామాన్నారు.

సంబంధిత పోస్ట్