చిన్నారుల సమగ్ర వికాసానికి 'నవచేతన': కలెక్టర్

విజయవాడలో కలెక్టర్ జి. లక్ష్మీశ మాట్లాడుతూ, నవచేతన కార్యక్రమం ద్వారా 0-6 ఏళ్ల చిన్నారుల్లో ఎదుగుదల ఆలస్యాలు, వైకల్యాలను ప్రారంభ దశలోనే గుర్తించే చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఏఐ ఆధారిత స్క్రీనింగ్ ద్వారా పిల్లల శారీరక, మానసిక, భాష, సామాజిక నైపుణ్యాలను అంచనా వేసి అవసరమైన వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం విజయవంతానికి అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్