అల్లూరి సీతారామరాజుకు నివాళులర్పించిన పరుచూరి ప్రసాద్..

విజయవాడలో TNTUC రాష్ట్ర ఉపాధ్యక్షులు పరుచూరి ప్రసాద్ అల్లూరి సీతారామరాజుకు నివాళులర్పించారు. స్వాతంత్ర పోరాటంలో అల్లూరి పాత్ర మరువలేనిదని, తెలుగువాడి పౌరుషానికి ఆయన ప్రతీక అని అన్నారు. గిరిజనులకు చైతన్యం తెచ్చి, పోరాట స్ఫూర్తిని రగిలించిన విప్లవ వీరుడు అల్లూరి త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదని, తెలుగువాడు బతికున్నంత కాలం ఆయన గుర్తుంటాడని తెలిపారు.

సంబంధిత పోస్ట్