విజయవాడ: ఉచిత ఫల, పూల మొక్కల పంపిణీ కార్యక్రమలు

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ, విజయవాడలో కాలుష్యాన్ని తగ్గించి, ఆంధ్రప్రదేశ్ ను హరితాంధ్రప్రదేశ్ గా మార్చేందుకు నగరపాలక సంస్థ ఉచితంగా పండ్ల, పూల మొక్కలను పంపిణీ చేస్తోందని తెలిపారు. నగరంలోని మూడు నియోజకవర్గాల ప్రజలకు నేటి నుండి ఈ మొక్కలను అందిస్తామని, ఆసక్తిగల ఎన్జీవోలు, స్వయం సహాయక బృందాలు, ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొని సహకరించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్