విజయవాడ: ఏసీబీ కోర్టుకు మద్యం నిందితులు

విజయవాడ ఏసీబీ కోర్టులో నిందితులను సిట్ మంగళవారం హాజరుపరచనుంది. మద్యం కేసు నిందితులకు జ్యుడీషియల్ రిమాండ్ నేటితో ముగియనుంది. మద్యం కేసులో ఇప్పటివరకు 11 మంది నిందితులను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మద్యం కుంభకోణంలో అరెస్టయ్యి విజయవాడ జిల్లా జైల్లో ఉన్న నిందితులకు న్యాయస్థానం రిమాండ్‌ను పొడిగించిన అంశం తెలిసిందే.

సంబంధిత పోస్ట్