విజయవాడ: దుర్గమ్మ ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్

విజయవాడలోని స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ తో కలిసి కనకదుర్గమ్మ ఆలయ అభివృద్ధికి సమగ్రమైన మాస్టర్ ప్లాన్ను రూపొందిస్తున్నట్లు శుక్రవారం ఎమ్మెల్యే సుజనాచౌదరి తెలిపారు. రాబోయే 50ఏళ్లకు అనుగుణంగా రూపొందిస్తున్న ఈ ప్రణాళికలో భక్తుల రద్దీని క్రమబద్ధీకరించడం, మెరుగైన వసతులు, అధునాతన పార్కింగ్ వ్యవస్థ, విశ్రాంతి భవనాల నిర్మాణం, ఆలయ పరిసరాలను సుందరీకరించడం వంటి అంశాలపై దృష్టి సారించామన్నారు. కృష్ణ పుష్కరాల నాటికి పూర్తిచేసేలా కృషిచేస్తామని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్