విజయవాడ: 12వ డివిజన్లో పర్యటించిన మంత్రి నిమ్మల

12వ డివిజన్లోని పండరీపురంలో సోమవారం సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది. ఇందులో మంత్రి నిమ్మల రామానాయుడు, స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొన్నారు. పలు సంక్షేమ పథకాల లబ్ధిదారులతో వారిరువురు ముచ్చటించారు. తల్లికి వందనం ద్వారా లబ్ధి పొందిన బాలలతో నిమ్మల ముచ్చటించారు. పథకాలతో లబ్ధి పొందినవారు తమ సంతోషాన్ని తెలపడం సంతృప్తి ఇచ్చిందన్నారు.

సంబంధిత పోస్ట్