విజయవాడ: అసెంబ్లీలో జగన్ పై మంత్రి సత్యకుమార్ సెటైర్లు

అసెంబ్లీలో మంత్రి సత్యకుమార్ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై 'అత్తారింటికి దారేది' సినిమాలోని కామెడీ సీన్ను ప్రస్తావిస్తూ ఆసక్తికర సెటైర్లు వేశారు. జగన్ అబద్ధాలు చెబితే నల్లమల అడవిలో పది నిమిషాల్లోనే చెట్ల ఆకులన్నీ రాలిపోయి అడవి తగలబడిపోతుందని శనివారం ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలు సభలో నవ్వులు పూయించాయి.

సంబంధిత పోస్ట్