లిక్కర్ కేసులో విజయవాడలోని సిట్ కార్యాలయంలో శుక్రవారం రజత్ భార్గవ విచారణ కొనసాగుతోంది. సిట్ అధికారులు పలు ప్రశ్నలు అడుగుతున్నా ఆయన మౌనంగా ఉన్నారు. అధికారులు ఆధారాలు చూపిస్తూ విచారిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ కేసులో పలువురు నేతలు, అధికారుల్ని సిట్ విచారించి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.