విజయవాడ: ఈ నెల 19 వరకు శాంతికి రిమాండ్ పొడిగింపు

ఏపీ దేవదాయ శాఖ మాజీ అసిస్టెంట్ కమిషనర్ శాంతి అక్రమాస్తుల కేసులో రిమాండ్ ఈ నెల 19 వరకు పొడిగించబడింది. ఆమె రిమాండ్ నేటితో ముగియడంతో, విజయవాడ ఏసీబీ కోర్టులో పోలీసులు హాజరుపరిచారు. కోర్టు ఉత్తర్వుల మేరకు శాంతిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.

సంబంధిత పోస్ట్