విజయవాడ: స్మార్ట్ మీటర్లు మా వాళ్లకు బిగిస్తే ప్రతిఘటిస్తాం

స్మార్ట్ మీటర్లు మా ఇళ్లకు బిగిస్తే ప్రతికటిస్తామని సిపిఎం పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు దోనేపూడి కాశీనాథ్ అన్నారు. శనివారం విజయవాడ సత్యనారాయణ పురం లోని సబ్ స్టేషన్ వద్ద సిపిఎం పార్టీ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. కరెంటు ఏఈకి వినతి పత్రాన్ని అందజేశారు. దళిత కుటుంబాలకు నేను పెద్ద కొడుకుని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి చంద్రబాబు కార్పొరేట్ కంపెనీలకు ఎందుకు మోసపడి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్