ఎన్టీఆర్: '24 గంటల్లోనే కేసులు పరిష్కారం'

ఎన్టీఆర్ జిల్లా ట్రాఫిక్ విభాగానికి 14 డ్రోన్లు, 40 ట్రాఫిక్ పెట్రోలింగ్ వాహనాలు, 350 బ్యాటన్ లైట్స్, 720 కాకీ క్యాప్స్‌ లను రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా శుక్రవారం ఆవిష్కరించారు. జిల్లాలో ఇప్పటివరకు ఆరు వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాలతో 24 గంటల్లోనే కేసులు పరిష్కారం అవుతాయన్నారు. విజయవాడ సీపీ రాజ శేఖరబాబు ఆధ్వర్యంలో పోలీస్ కమిషనరేట్ లో ఈ కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్