విజయవాడ: 'ఇంద్రకీలాద్రి అమ్మవారికి నూతన అవతారం'

దసరా ఉత్సవాలు ఏటా 10 రోజుల పాటు నిర్వహిస్తుండగా.. ఈ ఏడాది మాత్రం 11 రోజుల పాటు జరపనున్నారు. పదేళ్లకోసారి తిథి మార్పు వల్ల అమ్మవారు 11వ అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారని ఆలయ వేద పండితులు చెబుతున్నారు. ఈ ఏడాది కాత్యాయని దేవి రూపంలో అమ్మవారు ప్రత్యేకంగా దర్శనం ఇవ్వనున్నారు. ఇలా పదేళ్లకోసారి 11వ అవతారం ఉంటుందని అన్నారు. ఈ నేపథ్యంలోనే అమ్మవారు సెప్టెంబర్ 25న కాత్యాయని అవతారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్