కృష్ణా జిల్లాలో మహిళలపై నేరాలకు బ్రేక్

కృష్ణా జిల్లాలో మహిళల భద్రత మెరుగుపడింది. గత ఏడాదితో పోలిస్తే మహిళలపై నేరాలు గణనీయంగా తగ్గాయి. పోక్సో కేసులు 42% తగ్గి 133 నుంచి 77కి చేరగా, మొత్తం మహిళా నేరాలు 27% తగ్గి 914 నుంచి 669కి చేరుకున్నాయి. పోలీసుల కఠిన చర్యలు, అవగాహన కార్యక్రమాలు ఫలితాలనిస్తున్నాయని అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్