రేపు విజయవాడలో చెస్ జట్ల ఎంపిక పోటీలు

విజయవాడలోని భవానీపురం శివాలయం వీధిలో ఉన్న ఆచార్య ఇనిస్టిట్యూట్లో ఈ నెల 13వ తేదీ జిల్లా అండర్-13 బాలబాలికల చెస్ జట్ల ఎంపిక పోటీలు నిర్వహిస్తామని విజయవాడ చెస్ సంఘం అధ్యక్షులు అక్బర్్పషా తెలిపారు. ఇందులో తొలి రెండు స్థానాల్లో నిలిచిన బాల బాలికలను జిల్లా జట్టుకు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు వివరాలకు 9030308112 సంప్రదించాలని కోరారు.

సంబంధిత పోస్ట్