ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న డీజీపీ

నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తన కుటుంబ సభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న డీజీపీకి విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, దుర్గా దేవస్థానం ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ) ఘన స్వాగతం పలికారు. వేద పండితులు వేదాశీర్వచనం అందించగా, అమ్మవారి ప్రసాదం, శేషవస్త్రం, జ్ఞాపికను డీజీపీకి అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్