కంచికచర్లలో నిరుపయోగంగా ప్రభుత్వ స్థలం

కంచికచర్ల పట్టణంలోని అరుంధతి కాలనీలోని ప్రభుత్వ భూమి నిరుపయోగంగా పడి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో అక్కడ అరుంధతి విజ్ఞాన మందిరం ఉండేదని, గత ప్రభుత్వ కాలంలో కూల్చేసినప్పటినుంచి స్థలం ఖాళీగా ఉందన్నారు. ప్రస్తుతం అది చెత్త, పిచ్చిమొక్కలు, దుర్వాసనలతో నిండిపోవడంతో అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్