కృష్ణా: 'చీకట్లో మొత్తం అయిపోవాలి'.. పేర్ని నాని హాట్ కామెంట్స్

వైసీపీ నేత పేర్ని నాని శనివారం కృష్ణా జిల్లాలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. "రప్పా రప్పా నరికేస్తాం అని అరవడం కాదు. రాత్రికి రాత్రే పనులు ముగించాలి. చీకట్లో జరిగే పనులు పట్టపగలు అసహ్యంగా చేయడం ఏంటీ? ఇప్పుడు వేషాలు వేస్తున్న వారిని మన ప్రభుత్వం వచ్చాక కరిచేయ్. తర్వాత ఏమైంది అనేది తెలియనట్టే ప్రవర్తించాలి" అని అన్నారు.

సంబంధిత పోస్ట్